నడిరోడ్డుపై బూటుకాలుతో తన్నుకుంటూ.. | municipal contractor hulchul in anantapur | Sakshi
Sakshi News home page

Dec 5 2017 10:05 AM | Updated on Mar 22 2024 11:00 AM

అధికార పార్టీ అండదండలతో కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారు. బిల్లు చేయలేదన్న కోపాన్ని కాంట్రాక్టర్‌ ఓ డీఈపై చూపించాడు. సోమవారం రాత్రి నడిరోడ్డుపై ప్రజలందరూ చూస్తుండగానే బూటుకాలితో డీఈని కొట్టడం సంచలనం రేపింది. ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, మేయర్‌ స్వరూప అండదండలతోనే కాంట్రాక్టర్‌ రెచ్చిపోయారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement