విద్యార్థినులపై డీఎస్‌ తనయుడి లైంగిక వేధింపులు! | Molestation Accusations On TRS Leader D Srinivas Son | Sakshi
Sakshi News home page

Aug 2 2018 8:37 PM | Updated on Mar 21 2024 10:47 AM

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌(డీఎస్‌) కుమారుడు సంజయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. డీఎస్‌ తనయుడు తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరి నర్సింగ్‌ కాలేజీ విద్యార్థులు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి గురువారం ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement