సిటీలో బుధవారం అర్థరాత్రి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూమారుడు సాహుల్ ఖాన్ హంగామా చేశాడు. వివరాలివి.. స్నేహితులతో కలిసి కారును అతివేగంతో నడిపారు. అంతేకాక సిటీలోని పాలిక్లీనిక్ రోడ్‌లో బైక్‌ను ఢీ కొట్టారు. కారు నడుపుతున్న కృష్ణతేజా అనే యువకుడిని మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.