చంద్రబాబు మోసకారి.. | Mekapati Fire On Chandrababu naidu Over veligonda project | Sakshi
Sakshi News home page

Aug 28 2018 6:29 PM | Updated on Mar 22 2024 11:06 AM

సొంత మామ దివంగత నేత ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు పెద్ద మోసకారి అని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌ హయాంలోనే వెలిగొండ ప్రాజెక్టు మెజార్టీ పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు త్వరగా పూర్తిచేయాలని డిమాండ్‌ చేశారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏనాడు ప్రాజెక్ట్‌లను పట్టించుకోలేదని, వైఎస్సార్‌ ఉండి ఉంటే ఎప్పుడో వెలిగొండ పూర్తయ్యేదన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement