వైద్య విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఓ ప్రొఫెసర్ వికృత చేష్టలు కళాశాలకు మాయని మచ్చగా మారాయి. నగరం లోని ఏసీ ఎస్సార్ ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినుల పట్ల ఆ ప్రొఫెసర్ అసభ్యంగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది
Jun 16 2018 8:59 AM | Updated on Mar 21 2024 10:47 AM