కన్నా లక్ష్మీ నారాయణపై చెప్పుల దాడి | Man Throws Slipper On Kanna Lakshmi Narayana | Sakshi
Sakshi News home page

కన్నా లక్ష్మీ నారాయణపై చెప్పుల దాడి

Jul 4 2018 7:52 PM | Updated on Mar 21 2024 10:47 AM

ఆంధ్రప్రదేశ్‌ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణపై చెప్పుల దాడి జరిగింది. బుధవారం నెల్లూరు జిల్లాలో కావలిలో ర్యాలీ నిర్వహిస్తున్న ఆయనపై తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు చెప్పులు విసిరారు. దీంతో బీజేపీ కార్యకర్తలు అతడిని చితకబాదారు.

Advertisement
 
Advertisement
Advertisement