కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి మమతాకు ఆహ్వానం | Mamata Banerjee Respond On Yeddyurappa Resignation | Sakshi
Sakshi News home page

May 19 2018 7:48 PM | Updated on Mar 22 2024 10:55 AM

 కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే  రాజీనామా చేయడం దేశ వ్యాపంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ట్వీటర్‌లో స్పందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement