ఒరిశాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. పురీ- అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్ లేకుండానే కేసింగా వైపు వెళ్లింది. దాదాపుగా 22 బోగిలు ఇంజిన్ లేకుండా 17 కిలోమీటర్లు వరకు వెళ్లాయి. దీంతో ప్రయాణికులు భయంతో గట్టిగా కేకలు పెట్టారు.
Apr 8 2018 9:45 AM | Updated on Mar 21 2024 7:44 PM