వైరల్‌గా మారిన నటి స్మోకింగ్ వీడియో | Sakshi
Sakshi News home page

వైరల్‌గా మారిన నటి స్మోకింగ్ వీడియో

Published Fri, Mar 30 2018 7:46 PM

పాకిస్తానీ నటి మహీరా ఖాన్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. షారుఖ్‌ ఖాన్‌ ‘రయిస్‌’ సినిమాతో ఆమె బాలీవుడ్‌కు పరిచయమైన విషయం తెలిసిందే. మహీరా ఒక పార్టీలో దమ్ముకొడుతున్న వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అయితే ఈ ఘటనపై కొందరు ఆమె పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుంటే, మరి కొందరు మాత్రం మహీరాకు మద్దతుగా నిలిచారు.