హర్యానా మాఫియా డాన్ అరెస్ట్ | Sakshi
Sakshi News home page

హర్యానా మాఫియా డాన్ అరెస్ట్

Published Fri, Jun 8 2018 7:16 AM

దేశంలో పలు రాష్ట్రాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన మాఫియా డాన్‌ సంపత్‌ నెహ్రా పోలీసులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో గత కొంత కాలంగా పోలీసుల కన్నుగప్పి తలదాచుకుంటన్నాడు. ఈ నేపథ్యంలో పక్క సమాచారం అందుకున్న సైబరాబాద్‌ ఎస్‌ఓటీ, హరియాణా స్టేట్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ఉమ్మడిగా జరిపిన దాడుల్లో పట్టుబడ్డాడు. 

Advertisement
Advertisement