అప్పు తిరిగి చెల్లించలేదని.. చంపేసాడు

వ్యాపారం లో నష్టానికి కారణమయ్యాడనే కోపంతో ఓ మెకానిక్‌ కారు  యజమానిని దారుణంగా హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో  శుక్రవారం జరిగింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top