సోమవారం సీఎంగా కుమారస్వామి..ప్రమాణ స్వీకారం | Sakshi
Sakshi News home page

సోమవారం సీఎంగా కుమారస్వామి..ప్రమాణ స్వీకారం

Published Sat, May 19 2018 7:51 PM

కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ ఎల్పీనేత కుమారస్వామి ఈనెల 21న (సోమవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప పదవి నుంచి తప్పుకున్న నేపథ్యంలో కుమారస్వామి సోమవారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.