పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అనకాపల్లి అసెంబ్లీ జనసేన పార్టీ రెబల్ అభ్యర్థిగా కొణతాల సీతారాం సోమవారం నామినేషన్ వేశారు. తన అనుచరులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా సీతారామ్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ తనకు టిక్కెట్ ఇస్తానని మోసం చేశారని ఆరోపించారు. టీడీపీకి అనుకూలంగా గంటా శ్రీనివాసరావు తోడల్లుడు పరుచూరి భాస్కర్‌కు టిక్కెట్ కేటాయించారని వాపోయారు.
జనసేన పార్టీకి మరో రెబల్స్ దెబ్బ
Mar 25 2019 6:54 PM | Updated on Mar 25 2019 7:07 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement