కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని నార్త్‌బ్లాక్ కార్యాలయంలో ఉన్న హోంశాఖ ఆఫీసులో శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. మరో సహాయమంత్రిగా నిత్యానంద రాయ్ కూడా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందుకేంద్ర హోం మంత్రిగా అమిత్ షా బాధ్యతలు చేపట్టారు.
హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి
Jun 1 2019 3:58 PM | Updated on Mar 21 2024 8:18 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement