చైనా అధ్యక్షుడితో ఉత్తర కొరియా నియంత కిమ్‌ | Kim Jong Un Meet Xi Jinping In Beijing | Sakshi
Sakshi News home page

Mar 29 2018 9:28 AM | Updated on Mar 20 2024 5:20 PM

ఉత్తరకొరియాలో అణు నిరాయుధీకరణకు సమ్మతంగా ఉన్నట్లు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ స్పష్టం చేశారు. త్వరలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సమావేశం నేపథ్యంలో కిమ్‌ రహస్య చైనా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement