కిమ్‌‌కు సింగపూర్‌‌లో ఘనస్వాగతం  

ప్రపంచం దృష్టంతా ఇప్పుడు సింగపూర్‌పైనే కేంద్రీకృతమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ కీలక భేటీనే అందుకు కారణం. ఈ 12న సమావేశం నేపథ్యంలో ట్రంప్‌తో సమావేశం కోసం కిమ్‌ సింగపూర్‌ చేరుకున్నారు. 

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top