కర్ణాటక సీఎం కుమారస్వామికి కేసీఆర్‌ ఫోన్‌ | KCR phone call to karnataka cm kumaraswamy | Sakshi
Sakshi News home page

కర్ణాటక సీఎం కుమారస్వామికి కేసీఆర్‌ ఫోన్‌

May 3 2019 2:18 PM | Updated on Mar 22 2024 10:40 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు శుక్రవారం కర్ణాటక సీఎం కుమారస‍్వామితో ఫోన్‌లో మాట్లాడారు. జూరాలకు నీటి విడుదలపై ఆయన ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రితో చర్చించారు. జూరాల ప్రాజెక్టుకు మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కేసీఆర్‌ కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కుమారస్వామి ప్రభుత్వం ...ఒకటి, రెండు రోజుల్లో నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement