వైఎస్ జగన్‌ను కలిసిన కాంట్రాక్ట్‌ ఉద్యోగులు | Kasturba Contract employees who meet YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్‌ను కలిసిన కాంట్రాక్ట్‌ ఉద్యోగులు

Dec 31 2017 12:15 PM | Updated on Mar 21 2024 8:11 PM


ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేపట్టిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను కస్తూరిబా స్కూళ్ల కాంట్రాక్ట్‌ ఉద్యోగులు కలిశారు. ఏపీలో సుమారు 7,500 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఉన్నారని.. వారిని ప్రభుత్వం అస్సలు పట్టించుకోవట్లేదని గోడును వెల్లబోసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement