ఉగ్రవాది కాల్పుల్లో నలుగురు జవాన్ల మృతి | Kashmir Encounter Forces Lose 4 In Kupwara encounter | Sakshi
Sakshi News home page

ఉగ్రవాది కాల్పుల్లో నలుగురు జవాన్ల మృతి

Mar 2 2019 7:37 AM | Updated on Mar 22 2024 11:16 AM

 జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య హోరాహోరీగా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎదురుకాల్పుల్లో నలుగురు భారత భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక ఉన్నతాధికారి కూడా ఉన్నారు. ఉగ్రవాదులన్నారన్న సమాచారంతో ఉగ్రశిబిరాన్ని శిబిరాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి.

Advertisement
 
Advertisement
Advertisement