చంద్రబాబు కాపు వ్యతిరేకి.. | Kapunadu Leaders Fires On Chandrababu Naidu Over Reservations | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కాపు వ్యతిరేకి..

Jan 22 2019 6:57 PM | Updated on Mar 22 2024 11:10 AM

 అగ్రవర్ణాల రిజర్వేషన్లలో ఇచ్చే వాటా తమకు అవసరం లేదంటున్నారు రాష్ట్ర కాపునాడు సంఘం నేతలు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. చంద్రబాబు కాపు వ్యతిరేకి.. మాయ మాటలు చెప్తాడు నమ్మవద్దంటూ హెచ్చరించారు. చంద్రబాబు అగ్రవర్ణాల పేదలకు ఇచ్చే రిజర్వేషన్లలోనే కాపులకు వాటా ఇస్తానని అంటున్నాడు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement