స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం చేసేవరకూ దీక్ష ఆగదు | Kadapa Steel Factory Is Rayalaseema's Right: YSRCP | Sakshi
Sakshi News home page

స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం చేసేవరకూ దీక్ష ఆగదు

Jun 20 2018 11:14 AM | Updated on Mar 21 2024 5:19 PM

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మేల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి 48 గంటల దీక్ష ప్రారంభించిన సంగతి తెలిసిందే. రెండో రోజు కొనసాగుతున్న రాచమల్లు దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా అనూహ్య మద్దతు లభిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement