ఉక్కు ఉద్యమంపై విరిగిన లాఠీ | Kadapa Heated Up With Protest for Steel Factory | Sakshi
Sakshi News home page

ఉక్కు ఉద్యమంపై విరిగిన లాఠీ

Aug 4 2018 9:46 AM | Updated on Mar 21 2024 7:50 PM

కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం విద్యార్థి సంఘాల జేఏసీ నిర్వహించిన కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నాలుగురోజులుగా జిల్లాలో పాదయాత్రలు నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ కార్యకర్తలు కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునిచ్చాయి.   వైఎస్సార్‌ విద్యార్థి విభాగం, ఎన్‌ఎస్‌యూఐ సంఘీభావంగా పాల్గొన్నాయి. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నాటకాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement