మూడు రాజధానులకు పూర్తి మద్దతు : రాపాక | Jana Sena MLA Rapaka Varaprasad Full Support to Three Capitals | Sakshi
Sakshi News home page

మూడు రాజధానులకు పూర్తి మద్దతు : రాపాక

Jan 20 2020 5:07 PM | Updated on Jan 20 2020 5:12 PM

రాష్ట్ర రాజధాని ఒకేచోట కేంద్రీకృతమైతే.. ఆ ప్రాంత ప్రజలు మాత్రమే అభివృద్ధి చెందుతారని, ఈ నేపథ్యంలో 13 జిల్లాలూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధి దృష్టి పెట్టాలని, అన్ని ప్రాంతాల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ స్పష్టం చేశారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement