చిత్తూరు జిల్లాలో జల్లికట్టు ఉత్సవం | jallikattu in Chittoor District | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో జల్లికట్టు ఉత్సవం

Jan 1 2019 7:09 PM | Updated on Mar 22 2024 11:16 AM

జిల్లాలోని చంద్రగిరి మండలం కొత్తశానంబట్లలో జల్లికట్టు ఉత్సవం ఆకట్టుకుంది. గుంపులుగా పరిగెడుతున్న గిత్తలను పట్టుకునేందుకు యువకులు పోటీ పడ్డారు. ఈ పోటీలను తిలకించేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఇలాంటి పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందంటున్నారు యువకులు. సంక్రాంతి సందడి కొత్త ఏడాది వచ్చిన తొలిరోజే ప్రారంభమైంది. సంక్రాంతికి నాందిగా జల్లికట్టు ఉత్సవాన్ని ఈసారి నూతన సంవత్సరాది రోజునే ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement