కష్టసుఖాలు తెలుసుకుంటూ..భరోసా కల్పిస్తూ.. | Jagan Mohan Reddy Praja Sankalpa Yatra completes one year | Sakshi
Sakshi News home page

కష్టసుఖాలు తెలుసుకుంటూ..భరోసా కల్పిస్తూ..

Nov 6 2018 9:11 AM | Updated on Mar 21 2024 6:46 PM

వైఎస్సార్‌ జిల్లాలో ప్రారంభమైన యాత్రను కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో వైఎస్‌ జగన్‌ ముగించుకుని ప్రస్తుతం విజయనగరం జిల్లాలో సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 25న హైదరాబాద్‌కు బయల్దేరగా విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. దీని నుంచి తృటిలో తప్పించుకున్నప్పటికీ భుజానికి లోతైన గాయం కావడంతో జగన్‌ వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు.  సాధ్యమైనంత త్వరగా మళ్లీ ప్రజల చెంతకు వెళ్లాలనే పట్టుదలతో  ఉన్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement