కేబినెట్‌ భేటీ.. చంద్రబాబు వైఖరి సరికాదు! | IYR Krishnarao Fires on CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

కేబినెట్‌ భేటీ.. చంద్రబాబు వైఖరి సరికాదు!

May 7 2019 3:21 PM | Updated on Mar 22 2024 10:40 AM

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ ఈనెల 10వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించాలన్న సీఎం చంద్రబాబునాయుడి నిర్ణయంపై సీనియర్‌ ఐపీఎస్‌ అధికార వర్గాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోసారి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించేందుకే.. చంద్రబాబు మంత్రిమండలి సమావేశానికి నిర్ణయించారని అంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement