అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, ఆయన వ్యక్తిగత సలహాదారు అయిన ఇవాంక ట్రంప్ హైదారాబాద్ పర్యటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. జీఈఎస్ సందర్భంగా వచ్చిన ఆమె కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన హడావుడి.. ప్రత్యేక ఆకర్షణలు... ఇలా ప్రతీ విషయం గురించి మీడియాలో చర్చలు జరిగాయి. అయితే ఆమె ఇండియాకు వచ్చిన కారణం ఇదేనంటూ ఓ జోక్ సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతోంది. ఆధార్ కార్డు కోసం ఇండియాకు వచ్చిన ఇవాంక పేరుతో ప్రముఖ కమెడియన్, మిమిక్రీ కళాకారుడు జోస్ కోవాకో ఓ వీడియో పోస్టు చేశాడు. పెయిడ్ మీడియా దీనిని ప్రసారం చేయలేదని.. ఇవాంక రాకకు అసలు కారణం ఇదేనన్న సందేశం అతను ఉంచాడు.
200లకే ఇవాంకకు ఆధార్!
Dec 2 2017 12:12 PM | Updated on Mar 21 2024 9:01 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement