దిల్ రాజు ఆఫీస్‌లో ఐటీ అధికారుల సోధాలు | IT Raids on Dil Raju Office | Sakshi
Sakshi News home page

దిల్ రాజు ఆఫీస్‌లో ఐటీ అధికారుల సోధాలు

May 8 2019 1:10 PM | Updated on Mar 22 2024 10:40 AM

తాజాగా దిల్ రాజు ఆఫీస్‌లో ఐటీ అధికారులు సోధాలు చేశారు. రేపు సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్న నేపథ్యంలో సినిమా బడ్జెట్‌, బిజినెస్‌, కలెక్షన్లపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలోనే పలు భారీ చిత్రాల రిలీజ్ సమయంలో నిర్మాతల ఆఫీసులు, ఇళ్లపై ఐటీ సోదాలు జరిగాయి. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement