చంద్రయాన్-2 వాయిదా | ISRO calls off Chandrayaan 2 due to technical glitch | Sakshi
Sakshi News home page

చంద్రయాన్-2 వాయిదా

Jul 15 2019 7:45 AM | Updated on Jul 15 2019 7:56 AM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 సందిగ్దత ఏర్పడింది. సాంకేతిక సమస్యల ఏర్పడటంతో ప్రయోగం వాయిదా పడింది. 19 గంటల 4 నిమిషాల 36 సెకన్లపాటు కౌంట్‌డౌన్‌ కొనసాగింది. అయితే ప్రయోగానికి ఇంకా 56 నిమిషాల 24 సెకన్లు ఉండగా సాంకేతిక లోపాలతో కౌంట్‌డౌన్‌ నిలిచిపోయింది. క్రయోజనిక్‌ స్టేజ్‌లో సాంకేతిక లోపం ఏర్పడిందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. సాంకేతిక సమస్యల వల్ల ప్రయోగాన్ని ఆపినట్లు, తదుపరి ప్రయోగ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ఇస్రో అధికారప్రతినిధి గురుప్రసాద్‌ ప్రకటించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement