అఫ్గాన్‌లో ఐఎస్‌ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి | ISIS suicide bombing in Kabul kills dozens | Sakshi
Sakshi News home page

Dec 29 2017 2:07 PM | Updated on Mar 21 2024 10:58 AM

అఫ్గానిస్తాన్‌లో ఐఎస్‌ ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. షియా ముస్లింలు లక్ష్యంగా గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో సుమారు 40 మంది మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఆఫ్గానిస్తాన్‌పై సోవియెట్‌ దాడిచేసి 38 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాబూల్‌లోని తయాబాన్‌ సాంస్కృతిక కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం జరుగుతుండగా ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement