కేశవనగర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు | Illegal Constructions Removal In Gachibowli-Tension Prevails In Keshav Nagar | Sakshi
Sakshi News home page

కేశవనగర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు

Jul 31 2018 10:37 AM | Updated on Mar 21 2024 8:47 PM

శేరిలింగపల్లి మండలం గోపంపల్లి కేశవనగర్‌లో అక్రమ నిర్మాణాల  కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తాము ఉంటున్న నివాసాలను కూల్చుతున్నారంటూ ఆందోళనకారులు పోలీసులపై  కారం, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్‌ఐలతో పాటు పలువురు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు రెవిన్యూ అధికారులు, పోలీసులతో కలిసి కేశవ నగర్‌కు వచ్చారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement