ఇక ఈ ఘటన మొత్తాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రికరించిన సాజిద్ మేనకోడలు దానిష్ఠ సిద్దిఖీ (21)పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. దుండగులు తనవారిపై అకారణంగా దాడికి దిగుతున్న క్రమంలో ఆమె చాకచక్యంగా వ్యవహరించారు. కిందకి వెళ్లి అపాయంలో చిక్కుకోకుండా ధైర్యం కూడదీసుకుని.. తన తండ్రి సూచన మేరకు తతంగం మొత్తాన్ని సెల్‌పోన్‌లో చిత్రీకరించారు. ఇది గమనించిన దుండగులు దుర్భాషలాడుతూ ఆమెవైపు దూసుకొచ్చినా వెరవలేదు.
దుండగుల్లో ఒకడు.. ‘మీరంతా పాకిస్తాన్ వాళ్లారా..?’
Mar 25 2019 12:13 PM | Updated on Mar 25 2019 12:21 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement