అగ్రిగోల్డ్ కొంపముంచిన హాయ్‌ల్యాండ్ రిసార్ట్ | Haailand Resort Controversy In Agri Gold Case | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్ కొంపముంచిన హాయ్‌ల్యాండ్ రిసార్ట్

Apr 12 2018 5:15 PM | Updated on Mar 21 2024 6:42 PM

అగ్రిగోల్డ్‌ ఆస్తులను కారుచౌకగా కొట్టేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వేస్తున్న ఎత్తులు డిపాజిటర్లను అవాక్కయ్యేలా చేస్తోంది. ఇన్నాళ్లూ అగ్రిగోల్డ్‌ సంస్థను స్వాధీనం చేసుకుని (టేకోవర్‌ చేసి) డిపాజిటర్లకు న్యాయం చేస్తామని నమ్మబలుకుతూ వచ్చిన ఎస్సెల్‌ గ్రూప్‌.. ఒక్కసారిగా మాట మార్చడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement