యువతితో అసభ్య ప్రవర్తన.. | A group of men allegedly misbehaving with a couple and molesting the girl in Bihar | Sakshi
Sakshi News home page

యువతితో అసభ్య ప్రవర్తన..

Jun 12 2018 2:10 PM | Updated on Mar 21 2024 7:46 PM

ఆడపిల్లలపై ఎక్కడపడితే అక్కడ అఘాయిత్యాలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా బిహార్‌ రాష్ట్రంలోని నలందా జిల్లాలో నడిరోడ్డుపై కొంతమంది యువకులు, యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దాన్ని అక్కడున్నవారు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement