కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సోమవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలను హోంమంత్రికి గవర్నర్ నివేదించారు. హోంమంత్రిగా అమిత్‌షా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి గవర్నర్ కలిశారు.
కేంద్ర హోంమంత్రితో గవర్నర్ భేటీ
Jun 10 2019 2:48 PM | Updated on Jun 10 2019 3:10 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement