పాస్‌ పుస్తకాల ముద్రణ టెండర్లలో గోల్‌మాల్‌ | Golmal in Pass Books Tenders In Telangana | Sakshi
Sakshi News home page

పాస్‌ పుస్తకాల ముద్రణ టెండర్లలో గోల్‌మాల్‌

Apr 4 2018 7:37 AM | Updated on Mar 22 2024 11:06 AM

రాష్ట్రంలో వ్యవసాయ భూములకిచ్చే పాస్‌పుస్తకాల ముద్రణ టెండర్లలో గోల్‌మాల్‌ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. టెండర్‌ నిబంధనలకు విరుద్ధంగా కనీసం సాంకేతిక బిడ్‌లో అర్హత కూడా సాధించని ఏజెన్సీలకు, ఏపీ ప్రభుత్వం బ్లాక్‌లిస్టులో పెట్టిన ఏజెన్సీకి ముద్రణ బాధ్యతలివ్వడం విమర్శలకు తావిస్తోంది. అత్యంత పకడ్బందీగా, సెక్యూరిటీ ఫీచర్లతో ఇవ్వాల్సిన పాస్‌ పుస్తకాల ముద్రణకు టెండర్లను ఇటు అర్హత, అటు అనుభవమూ లేని కంపెనీలకు ఇష్టారాజ్యంగా కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement