మృతుల కుటుంబాలకు 10 లక్షల ఇన్సూరెన్స్ | Godavari boat mishap victims' families to get Rs 10 Lakh compensation | Sakshi
Sakshi News home page

మృతుల కుటుంబాలకు 10 లక్షల ఇన్సూరెన్స్

Sep 24 2019 8:02 AM | Updated on Sep 24 2019 8:11 AM

దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన లాంచీని వెలికి తీయడానికి అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీమ్  హష్మి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రమాదానికి గురైన బోటులో మొత్తం 77 మంది ప్రయాణించారని తెలిపారు. 26 మంది సురక్షితంగా బయటకు వచ్చారని,  36 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని చెప్పారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement