పారీకర్ ఇకలేరు | Goa CM Manohar Parrikar Dies | Sakshi
Sakshi News home page

పారీకర్ ఇకలేరు

Mar 18 2019 7:45 AM | Updated on Mar 22 2024 11:31 AM

దేశరాజకీయాల్లో అజాతశత్రువు, మృదు స్వభావి, బీజేపీ సీనియర్‌ నేత, గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పరీకర్‌(63) కన్నుమూశారు. గతకొంతకాలంగా ప్యాంక్రియాటిక్‌ కేన్సర్‌తో బాధపడుతున్న పరీకర్‌ ఆదివారం పణజిలోని డౌనాపౌలాలో ఉన్న స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

Advertisement
 
Advertisement
Advertisement