రవిప్రకాశ్‌ కోసం తెలంగాణ పోలీసుల వేట | Forgery Case Filed Against TV9 CEO | Sakshi
Sakshi News home page

రవిప్రకాశ్‌ కోసం తెలంగాణ పోలీసుల వేట

May 9 2019 12:42 PM | Updated on Mar 22 2024 10:40 AM

ఇక కేవలం 9శాతం వాటా మాత్రమే కలిగి ఉన్న ఆయన యాజమాన్య మార్పును అడ్డుకునేందుకు కుటిలయత్నం చేసినట్లు భోగట్టా. టీవీ9 తన నియంత్రణలోనే ఉండాలంటూ షరతులు విధించిన రవిప్రకాశ్‌ కొత్త యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement