రాజమహేంద్రవరం వద్ద మందుగుండు పేలుడు | Fire Accident At East Godavari | Sakshi
Sakshi News home page

రాజమహేంద్రవరం వద్ద మందుగుండు పేలుడు

Sep 22 2018 10:07 AM | Updated on Mar 22 2024 11:28 AM

దీపావళి మందుగుండు సామగ్రి తయారు చేసే క్రమంలో ప్రమాదశాత్తూ పేలుడు సంభవించి ఇద్దరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన రాజమహేంద్రవరం లాలాచెరువు సుబ్బారావునగర్‌లోని దేవాడ ముత్యాలరెడ్డి ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి  చోటుచేసుకుంది. దీపావళి సామగ్రి తయారు చేస్తుండగా పేలుడు జరగడంతో ఒక్కసారిగా అగ్నికీలలు చుట్టుముట్టాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement