న్యూస్‌ రిపోర్టర్‌కు ఊహించని సంఘటన!

ఫిఫా ప్రపంచ కప్‌లో మహిళా న్యూస్‌ రిపోర్టర్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. కొలంబియాకు చెందిన జూలియట్ గోంజాలెజ్ థెరాన్ ఓ జర్మన్‌ న్యూస్‌ ఛానల్‌లో పనిచేస్తున్నారు. రష్యాలో జరుగుతున్న ప్రపంచకప్‌ కవరేజ్‌ కోసం వెళ్లిన థెరాన్‌ సర‍న్స్‌ ప్రాంతంలో లైవ్‌ రిపోర్టింగ్‌ చేస్తున్నారు. ఈ సమయంలో ఓ అపరిచిత వ్యక్తి వచ్చి ఆ యువతికి ముద్దు పెట్టాడు. లైవ్‌ కవరేజ్‌ కావడంతో థెరాన్‌ రియాక్ట్‌ కాలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఆ మహిళా రిపోర్టర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top