May 11 2018 5:22 PM | Updated on Mar 20 2024 1:45 PM
ఫ్రెంచ్ కుటుంబం త్రుటిలో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకుంది. నెదర్లాండ్‌లోని సఫారీ పార్కుకు ఓ ఫ్రెంచ్ కుటుంబం టూర్‌కు వెళ్లింది. పార్కు మధ్యలో చిరుతల గుంపు కనిపించడంతో కారును అక్కడే కాసేపు నిలిపారు.