మంత్రిగా ‘ఎర్రబెల్లి’కి అవకాశం | Errabelli Dayakar Rao To Take Oath As Telangana Minister | Sakshi
Sakshi News home page

మంత్రిగా ‘ఎర్రబెల్లి’కి అవకాశం

Feb 19 2019 10:51 AM | Updated on Mar 22 2024 11:14 AM

పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రావాల ని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్‌ ద్వారా సమాచారం అందింది. తొలి సారిగా మం త్రి వర్గంలో దయాకర్‌రావుకు చోటు దక్కింది.

Advertisement
 
Advertisement
Advertisement