మత్తు బాబులు; ఆ విమానంలో అన్నీ కష్టాలే..!
విమానాల్లో బిత్తిరి చర్యలు మనం చాలానే వినుంటాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది కూడా అలాంటి ఓ బిత్తిరి చర్య గురించే. కానీ, ఇది విమానం మొత్తాన్ని గంగలో కలిపే చర్య. ఫూటుగా మద్యం సేవించిన ఓ వ్యక్తి వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న ఓ విమానం డోర్‌ను తెరిచేందుకు యత్నించాడు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన నార్డ్‌విండ్ విమానంలో జరిగింది. వివరాలు.. నార్డ్‌విండ్ విమానం మాస్కో నుంచి థాయ్‌లాండ్‌లోని ఫకెట్ ప్రాంతానికి వెళ్తోంది. ఈ క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి