ఐదు, పదిరూపాయలకు కక్కుర్తిపడితే విలువ పోతుంది | Dont involve in Land disputes says ChinaRajappa to police | Sakshi
Sakshi News home page

ఐదు, పదిరూపాయలకు కక్కుర్తిపడితే విలువ పోతుంది

Dec 25 2018 6:48 PM | Updated on Mar 22 2024 10:55 AM

 కానిస్టేబుళ్లు ఐదు, పదిరూపాయలకు కక్కుర్తిపడితే విలువ పోతుందని పోలీస్‌ సిబ్బందికి ఏపీ హోంమంత్రి చినరాజప్ప క్లాస్‌ తీసుకున్నారు. పోలీసుల సంఘం అభినందన సభకు హాజరైన చినరాజప్ప.. భూతగాదాల్లో పోలీసులు తలదూరిస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే అనేక ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయన్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement