ఢిల్లీని వదలని పొగమంచు భూతం | Delhi Air Quality Remains 'Severe' | Sakshi
Sakshi News home page

ఢిల్లీని వదలని పొగమంచు భూతం

Nov 11 2017 10:37 AM | Updated on Mar 22 2024 11:27 AM

ఐదు రోజులైనా ఢిల్లీని పొగమంచు వీడడం లేదు. శనివారం కూడా ఢిల్లీలో వాతావరణం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో కొనసాగుతోంది. శనివారం ఉదయం ఢిల్లీలో దట్టమైన పొగమంచు, అత్యంత ప్రమాదకర విషవాయులు ఆవరించి ఉన్నాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement