సీట్ల సర్దుబాటుపై ఎలాంటి సమస్య లేదు | Congress will Annonce candidates list on Nov 9th says Kuntiya | Sakshi
Sakshi News home page

సీట్ల సర్దుబాటుపై ఎలాంటి సమస్య లేదు

Nov 5 2018 4:46 PM | Updated on Mar 22 2024 11:31 AM

మహాకూటమిగా ఎన్నికల్లో కలిసి వెళతామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ కుంతియా అన్నారు. ఈ నెల 9 తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు. ఎవరు ఆందోళన పడొద్దని, సీట్ల సర్దుబాటుపై ఎలాంటి సమస్య లేదన్నారు. గాంధీభవన్‌లో ఇండియన్ ముస్లిం లీగ్ నేతలతో కుంతియా సోమవారం భేటీ అయ్యారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement