మేడిగడ్డకు గవర్నర్‌ నరసింహన్‌, మహారాష్ట్ర సీఎం | CM KCR Welcomes Governor Narasimhan, Maharashtra CM Fadnavis | Sakshi
Sakshi News home page

మేడిగడ్డకు గవర్నర్‌ నరసింహన్‌, మహారాష్ట్ర సీఎం

Jun 21 2019 11:53 AM | Updated on Mar 22 2024 10:40 AM

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను గవర్నర్‌ నరసింహన్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మేడిగడ్డకు చేరుకున్నారు. యోగా డే సందర్భంగా రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ అనంతరం బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి ప్రత్యేక విమానంలో మేడిగడ్డకు బయలుదేరారు. అక్కడ సీఎం కేసీఆర్‌ వారికి ఘన స్వాగతం పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement