ఇసుక వెబ్‌సైట్‌ హ్యాక్‌.. ‘బ్లూఫ్రాగ్‌’లో సీఐడీ సోదాలు | CID Raids On BlueFrog Mobile Technologies In Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఇసుక వెబ్‌సైట్‌ హ్యాక్‌.. ‘బ్లూఫ్రాగ్‌’లో సీఐడీ సోదాలు

Nov 14 2019 4:23 PM | Updated on Nov 14 2019 4:53 PM

 డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖకు చెందిన బ్లూఫ్రాగ్‌ మొబైల్‌ టెక్నాలజీ సంస్థ మరో చోరీలో అడ్డంగా దొరికింది. ఇసుక సరఫరా సంబంధిత వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసినట్లు అనుమానం రావడంతో సీఐడీ, పోలీసులు సంస్థ సర్వర్లలోని డేటాను తనిఖీలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement