చైనాలో 10 రోజుల్లోనే ఆస్పత్రి నిర్మాణం | China To Build 1000 Bed Hospital In Just 10 Days | Sakshi
Sakshi News home page

చైనాలో 10 రోజుల్లోనే ఆస్పత్రి నిర్మాణం

Jan 27 2020 2:18 PM | Updated on Mar 21 2024 7:59 PM

 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అందించే చికిత్స ఏమాత్రం వేగంగా ఉంటుందో అక్కడికి వెళ్లివచ్చిన వారిని ఎవరిని అడిగినా వెంటనే చెప్పేస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల తీరుపై ఎప్పుడూ ఏదో ఒక విషయం మనం నిత్యం వింటూనే ఉంటాం. అలానే ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం కూడా ఏళ్లు గడిచినా పూర్తి కాకుండా నిర్లక్ష్యంగా సాగుతూ ఉంటాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement